GK BITS 57 – జీకే బిట్స్

Gk bits 57 - జీకే బిట్స్ - bikki news

BIKKI NEWS : DAILY GK BITS 57 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు జీకే బిట్స్.

DAILY GK BITS 57 FOR COMPITITIVE EXAMS.

1) BHIM అనగానేమి.?
జ : యూపీఐ, యుఎస్ఎస్డీలకు మరో బ్రాండ్

2) వ్యవసాయ వ్యర్ధాలతో నాచురల్ గ్యాస్ ను తయారు చేసే భారత మొదటి బయో సిఎన్జీ ప్లాంట్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : పూనే

3) ప్రపంచంలోనే పెద్ద చరఖాను ఎక్కడ ఆవిష్కరించారు.?
జ : ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

4) సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : గుజరాత్

5) బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

6) కజిరంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : అసోం

7) తెలంగాణ రాష్ట్రంలో లక్నవరం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది.?
జ : ఆచార్య జయశంకర్ భూపాలపల్లి

8) తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో

9) ఇత్తడి లోహ పనికి పేరుగాంచిన పెంబర్తి ఏ జిల్లాలో ఉంది.?
జ : జనగాం

10) తెలంగాణలో ముల్కనూరు ఆదర్శ గ్రామానికి దేనితో సంబంధం గలదు.?
జ : సహకార బ్యాంకింగ్

11) జై తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన నాయకుని పేరు ఏమిటి.?
జ : పి ఇంద్రారెడ్డి

12) ‘పల్లె పల్లె పట్టాల పైకి’ అనే నినాదం ఏ ఆందోళన సందర్భంగా వచ్చింది.?
జ : మిలియన్ మార్చ్

13) తెలంగాణ మలిదశ ఉద్యమ సందర్భంగా ఆత్మార్పణ చేసుకున్న తొలి విద్యార్థి ఎవరు.?
జ : శ్రీకాంతచారి

14) తెలంగాణ మలిదశ ఉద్యమం సమయంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 2005

15) 1969 తెలంగాణ ఉద్యమాన్ని శాంతింప చేయడానికి ఇందిరా గాంధీ ప్రకటించిన పథకం ఏది?
జ : అష్ట సూత్ర పథకము

16) తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ ప్రవాస భారతీయుల అసోసియేషన్ స్థాపించిన సంస్థ ఏది.?
జ : తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం

17) కాకతీయుల కాలంలో కిళీరము అనే పన్ను దేనిపై విధించారు.?
జ : గొర్రెల మందపై

18) పోలియో వ్యాధి నిరోధానికి తొలిసారి సమర్థవంతమైన టీకాను రూపొందించినది ఎవరు?
జ : జోనస్ ఇ సల్క్

19) ఆధునిక మొబైల్ ఫోన్స్ వైర్ లెస్ చార్జింగ్ వివరించే సూత్రము ఏది?
జ : ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ నియమం

20) హైదరాబాద్ రాష్ట్రంలో రాజ భూములుగా పేర్కొనే నిజాం కుటుంబానికి చెందిన వాటిని ఏమని వ్యవహరిస్తారు.?
జ : సర్ప్ ఈ ఖాస్

21) ఉత్తర తెలంగాణ వ్యవసాయక వాతావరణం మండలం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది.?
జ : జగిత్యాల

22) తెలంగాణలో నూనె గింజల నుండి నూనె తీసే సామాజిక వర్గాన్ని ఏమని పిలుస్తారు.?
జ : గాండ్ల

23) మొగిలిచర్ల తామ్ర శాసనం ఏ రాజ వంశ పాలన గూర్చిన చారిత్రక సమాచారం అందజేస్తుంది.?
జ : ముదిగొండ చాళుక్యులు

24) నాగసముద్రమనే చెరువును ఎవరు నిర్మించారు.?
జ : నాగాంబిక

25) కీసర రామలింగేశ్వర దేవాలయం ఎవరి కాలంలో నిర్మించబడింది.?
జ : విష్ణు కుండీనులు

26) పంజాబ్ కేసరిగా పేరుగాంచిన అతివాద నాయకుడు ఎవరు?
జ : లాలా లజపతిరాయ్

27) హిందువుల అణగారిన వర్గాల తరఫున 24 సెప్టెంబర్ 1932 నాడు కుదిరిన పూనా ఒడంబడికపై సంతకం చేసిన ముఖ్య ప్రతినిధులు ఎవరు?
జ : మహాత్మా గాంధీ & బిఆర్ అంబేద్కర్

28)మిద్దె రాములు ఏ రంగంలో ప్రసిద్ధులు.?
జ : ఒగ్గు కథ

29) హైదరాబాద్ నగరంలో “దారుల్ సిఫా” ఆసుపత్రిని నిర్మించిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు.?
జ : మహమ్మద్ కులీ కుతుబ్ షా

30) 1952 ముల్కీ పోరాటంలో ప్రధానమైన నినాదం ఏది?
జ : ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →