Ramon Magsaysay award 2025 రామన్ మెగాసేసే అవార్డులు

Ramon magsaysay award 2025 రామన్ మెగాసేసే అవార్డులు - bikki news

BIKKI NEWS (NOV. 09) : Ramon Magsaysay award 2025 winners. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రామన్ మెగాసేసే అవార్డులను ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ (ఇండియా) తో పాటు.. షహీనా ఆలీ (మాల్దీవులు),‌ విల్లునువా ప్లావియానో ఆంటోనియో ఎల్ (ఫిలిప్పీన్స్ ) లకు ప్రదానం చేశారు.(CURRENT AFFAIRS)

Ramon Magsaysay award 2025 winners.

వివిధ రంగాలలో నిస్వార్థంతో సామాజిక సేవ చేసే వ్యక్తులకు సంస్థలకు రామన్ మెగాసేసి అవార్డులను ప్రతి ఏడాది రామన్ మెగాసేసే ఫౌండేషన్
అందజేస్తుంది.

EDUCATE GIRSL : భారతదేశానికి చెందిన ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల చదువు, లింగ సమానత్వం వంటి అంశాలపై తీవ్రంగా శ్రమిస్తుంది‌ ఈ నేపథ్యంలో ఈ సంస్థకు ఈ సంవత్సరం రామన్ మెగాసేసే అవార్డు ప్రకటించింది.

SAHEENA ALI : మాల్దీవులకు చెందిన పర్యావరణ న్యాయవాది మరియు సముద్ర సంరక్షణకారిణి, తన దేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడం మరియు పెళుసైన సముద్ర పర్యావరణ వ్యవస్థలను రక్షించడంలో చేసిన కృషికిగాను ఈ అవార్డును అందజేశారు.

Villanueva, Flaviano Antonio L. : మనీలా మహానగరంలో వేలాది మంది పేదలు మరియు నిరాశ్రయుల గౌరవాన్ని పునరుద్ధరించడంలో పనిచేస్తున్న కాథలిక్ పాస్టర్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →