BIKKI NEWS : Daily GK BITS 55 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Daily GK BITS 55 for compititive exams
1) ఏ అక్షాంశాన్ని గ్రేట్ సర్కిల్ గా పేర్కొంటారు.?
జ : 0° N
2) కరేవా అనే మృత్తికలు వేటి ద్వారా నిక్షేపితం అవుతాయి.?
జ : హిమానీ నాదాలు
3) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని పట్టణాల సంఖ్య.?
జ : 7935
4) భూభాగంపై క్షిపణుల పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన పర్యావరణ ఉద్యమం పేరు ఏమిటి?
జ : బాలియా పాల్ ఉద్యమం
5) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత ఎంత.?
జ : 306
6) హైదరాబాద్ కౌలు, వ్యవసాయ చట్టం చేసిన సంవత్సరం.?
జ : 1950
7) ప్రణాళిక సంఘం ప్రారంభించిన సంవత్సరం.?
జ : 1950
8) 1857 తిరంగుబాటును ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం గా పేర్కొన్నది ఎవరు.?
జ : వీడి సావర్కర్
9) చౌరి చౌర సంఘటన ఎప్పుడు జరిగింది.?
జ : 1922
10) సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు.?
జ : అబ్దుల్ గఫార్ ఖాన్
11) సంపద తరలింపు సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు.?
జ : దాదాబాయి నౌరోజి
12) లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిని ఏ భారతీయ స్థానిక పాలకుడు మొదట అంగీకరించాడు.?
జ : నిజాం అలీ ఖాన్
13) 1857లో భారక్ పూర్ లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అమరుడైన సైనికుడెవరు.?
జ : మంగళ్ పాండే
14) తెలంగాణ ప్రాంతంలో బుడిబుంగ అంటే ఏమిటి.?
జ : ఒక పక్షి
15) హితబోధిని వార్తాపత్రిక సంపాదకుడు ఎవరు.?
జ : బి. శ్రీనివాస శర్మ
16) ఎవరి పేరుతో సికింద్రాబాద్ ఏర్పడింది.?
జ : సికిందర్ ఝా
17) హాలీ సిక్కా ను ప్రవేశపెట్టింది ఎవరు.?
జ : మొదటి సాలార్ జంగ్
18) హైదరాబాదులోని 1857 తిరుగుబాటు కాలంలో తుర్రేబాజ్ కాను ఎక్కడ కాల్చి చంపారు.?
జ : తూప్రాన్
19) అంటార్కటికాలోని భారత పరిశోధన కేంద్రం పేరు ఏమిటి.?
జ : దక్షిణ గంగోత్రి
20) భారతదేశంలో జీవవైవిద్య చట్టాన్ని ఎప్పుడు చేశారు.?
జ : 1972 ఏప్రిల్ 3
21) ఒక వాయువును ద్రవరూపంగా మార్చే ప్రక్రియను ఏమంటారు.?
జ : సంక్షేపణం
22) మానవ శరీరంలో ఊపిరితిత్తుల పరిమాణం ఏ విధంగా ఉంటుంది.?
జ : కుడి ఊపిరితిత్తి ఎడమ దానికంటే పెద్దదిగా ఉంటుంది
23) ‘రటూనింగ్’ అనే పదం ఏ పంటకు సంబంధించింది.?
జ : చెరకు
24) అంపశయ్య నవీన్ రచించిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.?
జ : కాల రేఖలు
25) మానేరు దేనికి ఉపనది.?
జ : గోదావరి
26) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో దాశరధి రంగాచార్య రచించిన నవల ఏది.?
జ : జనపదం
27) జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు .?
జ : 1992
28) భారతదేశంలో మొట్టమొదటి రక్షణ పారిశ్రామిక పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : కేరళ
29) సాఫ్రాన్ ఉత్పత్తిలో ప్రధానంగా ఉన్న రాష్ట్రం.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్
30) హిందూ స్వరాజ్ ను రచించింది ఎవరు.?
జ : వీడి సావర్కర్

