DAILY GK BITS 53 – జీకే బిట్స్

Daily gk bits 53 - జీకే బిట్స్ - bikki news

BIKKI NEWS : Daily GK BITS 53 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

Daily GK BITS 53 for compititive exams

1) ఎవరి కాలంలో హైదరాబాదులో సిపాయిల తిరుగుబాటు జరిగింది.?
జ : అఫ్జల్ ఉద్దౌల

2) తెలంగాణ ప్రాంతం ఎన్ని సంవత్సరాలు నేరుగా మొగలుల పాలన కింద ఉంది.?
జ : 37 సంవత్సరాలు

3) బెల్మోగా గ్రామాన్ని విద్యాదానంగా మొదటి అరికేసరి ఎవరికిచ్చారు.?
జ : ముగ్దా శివాచార్యుడు

4) పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు.?.
జ : 30 సెప్టెంబర్ 1971

5) సి. రాజగోపాలచారి 1848 జూన్ నుంచి 1950 వరకు ఏ పదవిలో ఉన్నారు.?
జ : రాజ్యాంగ సభ అధ్యక్షుడు

6) చిత్రకళను తన అభిమాన కళగా భావించిన మొగల్ చక్రవర్తి ఎవరు?
జ : జహంగీర్

7) ఆత్మారాం పాండురంగా ప్రారంభించిన సంస్థ పేరు ఏమిటి?
జ : ప్రార్థన సమాజం

8) 1756లో’ కలకత్తా చీకటి గది ఉదంతానికి’ కారణభూతమైన బెంగాల్ నవాబు ఎవరు?
జ : సిరాజుద్దౌల

9) 1882 లో లార్డ్ రిప్పన్ భారత దేశంలోని విద్య వ్యవస్థలో పూరోగతిని సమీక్షించడానికి నియమించిన కమిషన్ పేరు ఏమిటి?
జ :హంటర్ కమిషన్

10) భారతదేశంలో ఇంగ్లీష్ విద్యకు దేనిని మాగ్నా కార్టా అంటారు.?
జ : చార్లెస్ వుడ్స్ డిస్పాచ్

11) 1948లో భారత దేశ జర్నలిజం చరిత్రలో ఏ సంస్థ రూపుదిద్దుకుంది.?
జ : ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI)

12) 1878 ‘ప్రాంతీయ పత్రికల చట్టంకు’ గల మరో పేరు ఏమిటి.?
జ : ది గాగ్గింగ్ చట్టం

13) ‘నీరు’ కింది వాటిలో ఏ జాబితాలో చేర్చబడింది.*
జ : రాష్ట్ర జాబితా

14) లోక్ సభలో ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను సాధించడానికి ఆ పార్టీ మొత్తం లోక్ సభ సభ్యులలో ఎంత శాతం సీట్లను గెలుపొందాల్సి ఉంటుంది.?
జ : 10%

15) ఏ రిట్ ద్వారా ఒక ఉన్నత న్యాయస్థానం తన కింది న్యాయస్థానాన్ని ఏదైనా కేసును తనకు బదిలీ చేయమని ఆదేశించవచ్చు.?
జ : సెర్షియోరరీ

16) భారతదేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లను పసిగట్టడానికి ఆదాయ పన్ను శాఖ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
జ : ఆపరేషన్ క్లీన్ మనీ

17) భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు.?
జ : భారత రాష్ట్రపతి

18) భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ మద్యపాన నిషేధం గురించి వివరిస్తుంది .?
జ : ఆర్టికల్ 47

19) భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి.?
జ : రాజ్యసభలో మాత్రమే

20) భారత జాతీయ గీతం ఆలపించడం పూర్తి చేయాల్సిన సరైన సమయం ఏమిటి.?
జ : 52 సెకండ్లు

21) ఏ కేసులో సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని ఉపయోగించింది.*
జ : గోలక్ నాథ్ వర్సెస్ భారత ప్రభుత్వం

22) ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రిమండల్ లో మొత్తం సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సీట్లలో 15 శాతానికి మించరాదు.?
జ : 91 వ రాజ్యాంగ సవరణ

23) ఓజోన్ పొరను 1913లో కనుగొన్నది ఎవరు?
జ : చార్లెస్ బాబ్రీ ఎండ్రీ బూయిసన్

24) రెండో ప్రపంచ యుద్ధంలో కనుగొన్న ఏ రసాయానికి పదార్థం మలేరియా ఇతర కీటక వ్యాధుల నియంత్రణకు ఉపయోగపడింది కానీ దీనిని ఇటీవల నిషేధించారు.?
జ : డైక్లోరో డై ఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ (DDT)

25) డ్రై ఐస్ అని దేనిని అంటారు.?
జ : ఘన కార్బన్ డయాక్సైడ్

26) సోడా ద్రావణంలో ఏ వాయువు ఉంటుంది.?
జ : కార్బన్ డయాక్సైడ్

27) టెలివిజన్ ను కనుగొన్నది ఎవరు.?
జ : జాన్ లోగి బయార్డ్

28) తెలంగాణ పీఠభూమి సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది.?
జ : 536 మీటర్లు

29) యాంటీబయోటిక్స్ కు ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు తయారుచేసిన కొత్త డ్రగ్ పేరు ఏమిటి?
జ : స్టెఫాఫెక్ట్

30) లోక్ తక్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మణిపూర్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of bikki news

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →