BIKKI NEWS (NOV. 08) : IRCTC SECUNDERABAD JOB NOTIFICATION. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) లోని సికింద్రాబాద్ ప్రాంతం/దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
IRCTC SECUNDERABAD JOB NOTIFICATION
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు సంవత్సరాలకు గాను నియామకాలు జరపనున్నారు.
అర్హతలు : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (NCHM&CT) లేదా UGC/AICTE/భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ నుండి హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫుల్-టైమ్ బ్యాచిలర్ డిగ్రీ (B.Sc.). లేదా BBA/MBA (Culinary Arts) లేదా M.B.A (Tourism and Hotel Management) చేసి ఉండాలి.
వయోపరిమితి : గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేతనం : 30,000/- రూపాయాలు నెలకు.
ఎంపిక విధానము : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
Apply Here
OFFICIAL WEBSITE LINK
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

