BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు నవంబర్ 06
Today in history November 6th
దినోత్సవం
- అంతర్జాతీయ పర్యావరణ దోపిడీని నిరోధించే దినోత్సవం
జననాలు
1940 : శూలమంగళం రాజ్యలక్ష్మి,, నేపథ్య గాయని, పాటల రచయిత (మ.1992).
1948: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.
1953: పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.
1962: అంబికా: దక్షిణ భారత చలన చిత్ర నటి.
మరణాలు
1951: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (జ. 1890)
1985: సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938)
2018: కపిలవాయి లింగమూర్తి, పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీ పరిశోధకుడు (జ. 1928).
- Today in history october 3rd – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 03
- Daily GK bits in Telugu part 183 – జీకే బిట్స్
- Exam dates – అక్టోబర్ నవంబర్ నెలల్లో జరిగే పరీక్షల తేదీలు
- BRAOU part time lecturers jobs – అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్
- Today Gold Rate October 2nd 2026 – భారీగా పెరిగిన బంగారం ధర

