JAGDEEP DHANKAR – ఉపరాష్ట్రపతి దన్‌ఖడ్ రాజీనామా

Jagdeep dhankar - ఉపరాష్ట్రపతి దన్‌ఖడ్ రాజీనామా - bikki news

BIKKI NEWS (JULY 21) : Vice president Dhankar Resignation. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు.

Vice president Dhankar Resignation

అనారోగ్య కారణాల వలన రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

2022 ఆగస్టు 11వ తేదీన జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన బెంగాల్ రాష్ట్ర గవర్నర్ గా పని చేశారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం తన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చేలా ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు.

Jagdeep dhankar - ఉపరాష్ట్రపతి దన్‌ఖడ్ రాజీనామా - bikki news
Vice president Dhankar Resignation
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →