Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 26

Today in history - చరిత్రలో ఈరోజు అక్టోబర్ 26 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 26

Today in history October 26th

దినోత్సవం

  • గృహ హింస చట్టం అమలులోకి వచ్చిన రోజు.
  • జాతీయ గుమ్మడి కాయ దినోత్సవం

జననాలు

1890: గణేష్ శంకర్ విద్యార్థి, స్వాతంత్రోద్యమ కార్యకర్త, పాత్రికేయుడు. (మ.1931)
1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు
1932: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప.
1949 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం.
1965: నాగూర్ బాబు, ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటలు పాడాడు
1974: రవీనా టాండన్., తెలుగు, హిందీ, కన్నడ,నటి, నిర్మాత.
1985: ఆసిన్, కేరళ రాష్ట్రంకి చెందిన భారతీయ చిత్రనటి.
1986: శైలేష్ కొలను , చలనచిత్ర దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే.
1991: అమలా పాల్, కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది.

మరణాలు

1955: హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం. (జ.1921)
2016: రాజ్ బేగం, మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని పేరుపొందిన కాశ్మీరీ గాయని. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1927)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →