Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10

Today in history - చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10 - bikki news

BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 10

Today in history October 10th

దినోత్సవం

  • ప్రపంచ నిర్వాసితుల దినోత్సవం.
  • ప్రపంచ గంజి దినోత్సవం

సంఘటనలు

1964: 18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో ప్రారంభమయ్యాయి.
1959: భారత ప్రధాననమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి వరంగల్‌లో శంకుస్థాపన చేశారు.
1971: ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ (15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో) వెలువడింది.

జననాలు

1731: హెన్రీ కేవిండిష్,బ్రిటిష్ తత్వవేత్త, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. (మ.1810)
1872: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920)
1902: పులుగుర్త వేంకటరామారావు, శతావధాని, రచయిత, ఆదర్శ ఉపాధ్యాయుడు. (మ.1964)
1906: ఆర్.కె.నారాయణ్, భారతీయ ఆంగ్ల నవలా రచయిత (మ.2001).
1908: ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు (1980).
1914: భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (మ.1993)
1918: గుత్తికొండ నరహరి, తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు (మ.1985).
1922: మేడిచర్ల ఆంజనేయమూర్తి, బాలల కథల, గేయ రచయిత.
1927: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014)
1922: నర్రా మాధవరావు, నిజాం విమోచన పోరాటయోధుడు
1933: సదాశివ పాటిల్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1944: ఎల్.ఆర్.స్వామి, రచయిత, అనువాదకుడు.
1945: జయప్రకాశ్ రెడ్డి, తెలుగు నటుడు.
1945: కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు. (మ.2015)
1947: ఎమ్. చంద్రసేనగౌడ్, రంగస్థల నటి
1950: మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (మ.2015)


1954: రేఖ, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న ఒక భారతీయ నటి. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందినది.
1956: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్య నటుడు. (మ.2018)
1960: మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (మ.2008)
1960: యర్రా రఘు బాబు, తెలుగు సినీ నటుడు.
1968: ఆలీ (నటుడు), తెలుగు సినిమా హాస్యనటుడు.
1971: అనిల్ రాచమళ్ళ, సాంకేతిక నిపుణుడు. కర్మవీర్ చక్ర పురస్కార గ్రహీత.
1973: ఎస్. ఎస్. రాజమౌళి, తెలుగు చలనచిత్ర దర్శకుడు.
1989: సంజన గల్రాని ,తమిళ ,మలయాళ ,కన్నడ ,తెలుగు, చిత్రాల నటి.
1990: రకుల్ ప్రీత్ సింగ్ , తెలుగు,తమిళ,కన్నడ, హిందీ, నటి.

మరణాలు

1958: గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత. (జ.1892)
1982: సుద్దాల హనుమంతు జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు. (జ.1908)
1985: యూలి బోరిస్వోవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు. (జ.1920 జూలై 11)
2011: జగ్జీత్ సింగ్, భారతీయ గజల్ గాయకుడు. (జ.1941)
2015: వినోద్ ప్రకాష్ శర్మ, భారతదేశానికి చెందిన కీటక శాస్త్రవేత్త. పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత. (జ.1938)
2022: ములాయం సింగ్ యాదవ్, భారతీయ రాజకీయవేత్త, సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు. (జ.1939)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →