BIKKI NEWS (OCT. 10) : Special casual leave for women employees in Karnataka in mensuration. ప్రభుత్వ, ప్రైవేటు మహిళ ఉద్యోగులకు రుతుస్రావ సమయంలో నెలకు ఒకరోజు ప్రత్యేక సెలవు ఇవ్వాలని కర్ణాటక క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
Special casual leave for women employees in Karnataka in mensuration
మహిళలకు రుతుస్రావ సమయంలో రెస్ట్ తీసుకునే ఉద్దేశంతో ఈ సెలవును ప్రకటించారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళ ఉద్యోగులకు వర్తించనుంది.
ప్రతి నెలా ఒకటి చొప్పున సంవత్సరానికి 12 ప్రత్యేక రుతుస్రావ సెలవులు మహిళలకు అందుబాటులో ఉంటాయి.
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

