BIKKI NEWS (OCT. 08) : Cough Syrups banned in Telangana. తెలంగాణ రాష్ట్రంలో రెండు దగ్గు మందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Cough Syrups banned in Telangana
Relife సిరప్, Respifresh-TR సిరప్ లను వాడొద్దని ఈ ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
ఈ రెండు దగ్గు సిరప్ లలో అత్యంత విషపూరితమైన గ్లైకాల్ (DEG) ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. వీటిని గుజరాత్ కు చెందిన కంపెనీలు తయారు చేస్తున్నాయి.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
