CURRENT AFFAIRS 2025 OCTOBER 6th – కరెంట్ అఫైర్స్

current affairs 2025 October 6th

BIKKI NEWS : CURRENT AFFAIRS 2025 OCTOBER 6th – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS 2025 OCTOBER 6th

1) వికసిత్ భారత్ బిల్డథాన్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : శుభాన్ష్ శుక్లా

2) హిందూ మహాసముద్రంలో ఏ రెండు దేశాలు నౌక దళాలు “కొంకన్” పేరుతో యుద్ధ విన్యాసాలు చేపట్టాయి.?
జ : భారత్, బ్రిటన్

3) అసోం బోడోలాండ్ కౌన్సిల్ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మొహాలరి

4) ఇరానీ కప్ 2025 విజేతగా ఏ జట్టు నిలిచింది.?
జ : విదర్భ

5) సింగపూర్ గ్రాండ్ ఫ్రీ ఫార్ములా వన్ రేస్ 2025 విజేత ఎవరు.?
జ : జార్జ్ రసెల్

6) ఐరన్ లేడీ ఆఫ్ జపాన్ గా ఎవరు గుర్తింపు పొందారు.?
జ : సనాయి తకాయిచి.

7) జపాన్ దేశపు తదుపరి ప్రధానమంత్రిగా లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కి చెందిన ఎవరు ఎంపికయ్యారు.?
జ : సనాయి తకాయిచి.

8) ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 లో భారతీయ ఎన్ని పథకాలు గెలుచుకుంది.?
జ : 22 (G – 6, S – 9, B – 7)

9) Wings of Volar పుస్తక రచయిత ఎవరు.?
జ : స్వప్నిల్ పాండే

10) మహాత్మా గాంధీ సేవా అవార్డు 2025 ఎవరికి అందజేశారు.?
జ : రామచంద్ర గుహా

11) 62వ చెస్ నేషనల్ ఛాంపియన్ గా ఎవరు నిలిచారు.?
జ : పి. ఇనియన్

12) భారత్ లో మొట్టమొదటి “SLUM FREE CITY” గా ఏది నిలిచింది.?
జ : చండీగఢ్

13) నోబెల్ బహుమతి 2025 ను వైద్య రంగంలో ఎవరికి ప్రకటించారు.?
జ : మేరీ. ఇ. బ్రంకో, ప్రెడ్ రామ్స్‌డెల్, సిమోన్ సకాగుచి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK