Election Schedule – నేడే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్

BIKKI NEWS (SEP. 29) : Telangana panchayati elections scheduled release today. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు పంచాయతీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయనుంది. నేటి నుంచి అమల్లోకి రానున్న ఎలక్షన్ కోడ్ అమలులోకి రానుంది.

Telangana panchayati elections scheduled release today

ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ, తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయం.

అక్టోబర్ 8 తర్వాతే మొదటి ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల సంఘం.

రిజర్వేషన్లపై ఎన్నికల సంఘానికి గెజిటెడ్ అందించిన రాష్ట్ర ప్రభుత్వం, బీసీలకు 42 రిజర్వేషన్లతో స్థానిక సంస్థలలో దక్కనున్న 55 వేల పదవులు‌ దక్కనున్నాయి.

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ… రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు పంపిన కోర్టు. న్యాయపరమైన చిక్కులపై ఎన్నికల సంఘం ముందే రాష్ట్ర ప్రభుత్వం చర్చించినట్లు సమాచారం.

కోర్టు నుండి ఎలాంటి ఆటంకాలు లేకపోతే నవంబర్ 10 ,15 లోపే ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK