BIKKI NEWS (SEP. 29) : National Coffee Day september 29th. జాతీయ కాఫీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 29న జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని అక్టోబర్ 1న జరుపుకుంటారు.
National Coffee Day september 29th.
జాతీయ కాఫీ దినోత్సవం ను మొట్టమొదట 2005లో జరుపుకున్నారు. బ్రెజిల్ ప్రపంచంలో ఎక్కువ కాఫీని ఉత్పత్తి చేసి మొదటి దేశం, కొలంబియా రెండవ స్థానంలో ఉంది.
కాఫీ ఉత్పత్తిలో భారతదేశం 7వ స్థానంలో ఉంది. భారత్ లోని కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కాఫీ ని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు. అరకు కాఫీ కి ప్రత్యేకత ఉంది.