ZP RESERVATIONS – జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ల ఖరారు

BIKKI NEWS (SEP. 27) : Telangana ZP Chairman’s reservations gazette released. తెలంగాణ రాష్ట్రంలోని జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Telangana ZP Chairman’s reservations gazette released

ఈ గెజిట్ నోటిఫికేషన్ మొత్తం 31 జెడ్పీ చైర్మన్ స్థానాలకు గానూ ప్రకారం 4 – ST, 6 – SC, 13 – BC, 8 – UR కేటగిరీలకు కేటాయించారు.