BIKKI NEWS : DAILY GK BITS 36 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్
DAILY GK BITS 36 FOR COMPITITIVE EXAMS
1) రక్త ప్రసరణ వ్యవస్థను కనిపెట్టినది ఎవరు.?
జ : విలియం హార్వే
2) లెగ్యూమ్ జాతి మొక్కల వేరు బుడిపెలలో సహజీవనం చేసే బ్యాక్టీరియా ఏమిటి.?
జ : రైజోబియం
3) అక్బర్ నామా, ఐనీ అక్బర్ గ్రంథాల రచయిత.?
జ : అబుల్ ఫజల్
4) ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : అల్లసాని పెద్దన్న
5) అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏమిటి?
జ: క్రయో మీటర్
6) భారీ తరహా పరిశ్రమల అభివృద్ధికి ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో పెద్దపీట వేశారు.?
జ : 2వ పంచవర్ష ప్రణాళిక
7) గ్రామీణ పేదలకు లాభదాయకమైన ఉపాధి కల్పించేందుకు 1980లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏమిటి.?
జ : నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం (NREP)
8) ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదు చేయు ప్రాంతం ఏమిటి.?
జ : వయోలిన్ శిఖరం
9) తెలంగాణలో ఆవిర్భవించిన తొలి సాహిత్యం ఏది.?
జ : గాధ సప్తశతి
10) పోరాట – పలాయన హర్మోన్ లు అని ఏ హర్మోన్ లను అంటారు.?
జ : ఎడ్రినలిన్ – నార్ ఎడ్రినలిన్
11) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత.?
జ : 988 : 1000
12) హైదరాబాద్ రాష్ట్రంలో ఇత్తేహద్ – ఉల్ – ముస్లిమీన్ సంస్థ ఆవిర్భవించిన సంవత్సరం ఏమిటి.?
జ : 1927
13) “మన నిజాం రాజు జన్మజన్మల బూజు” అని నినదించినది ఎవరు.?
జ : దాశరథి కృష్ణామాచార్యులు
14) హైదరాబాద్ నగరాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏ సంవత్సరంలో నిర్మించాడు.?
జ : 1591
15) హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాష నిలయం ఏ సంవత్సరంలో నెలకొల్పారు.?
జ : 1901
16) సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత
17) WHO కరోనా వైరస్ ను ప్రపంచ అత్యవసర పరిస్థితి గా ఏ రోజు ప్రకటించింది.?
జ : జనవరి – 30 – 2020
18) 51 వరకు భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏది.?
జ: కోల్ కతా
19) కుతుబ్ మినార్ ఎవరిని గుర్తుగా నిర్మించబడింది?
జ : కుతుబుద్దిన్ ఐబక్
20) భారతదేశంలో మొదటి ఐదు సంవత్సరాల ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జ : 1951
21) అల్లూరి సీతారామరాజు ఏ ఉద్యమానికి నాయకత్వం వహించారు?
జ : రంపా తిరుగుబాటు (1922–1924)
22) భారత ద్వారద్వీపకల్పంగా పిలవబడే రాష్ట్రం ఏది?
జ : కేరళ
23) “భారత రాజ్యాంగంలో అందరు సమానులే” అని చెప్పే ఆర్టికల్ ఏది.
జ : ఆర్టికల్ 14
24) రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత?
జ : 250
25) అత్యవసర పరిస్థితి తొలిసారి భారతదేశంలో ఎప్పుడు అమలైంది?
జ : 1962 (చైనా యుద్ధ సమయంలో)
26) భారత ప్రస్తుత రాజ్యాంగం మొత్తం ఎన్ని భాగాలుగా ఉంది?
జ : 25 భాగాలు
27) సూర్యుని శక్తి ఉత్పత్తి ఏ ప్రక్రియ వల్ల జరుగుతుంది?
జ : కేంద్రకసంయోగం (Nuclear Fusion)
28) ఆక్సిజన్ వాయువును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జ : జోసెఫ్ ప్రీస్ట్లీ
29) రూపాయి విలువ నిర్వహించేది ఎవరు?
జ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
30) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తేదీ?
జ : నవంబర్ 1, 1956