PhD Admissions – ఐసర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు

BIKKI NEWS (SEP. 22) : IISER TIRUPATI PhD Admissions 2025. జనవరి-2026 సెషన్‌కు సంబంధించి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎర్త్ & క్లైమేట్ సైన్సెస్, మరియు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లో పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఐఐఎస్‌ఇఆర్ తిరుపతి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

IISER TIRUPATI PhD Admissions 2025.

విద్యా అర్హతలు : ‌సంబందిత సబ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.

దరఖాస్తు విధానం గడువు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి గడువు అక్టోబర్ 10 – 2025 వరకు అవకాశం కలదు.

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : https://www.iisertirupati.ac.in/admission-phd/