DAILY GK BITS 32 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS 32 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్.

DAILY GK BITS 32 FOR COMPITITIVE EXAMS.

1) సైమన్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 1927

2) విద్యుత్ పొటెన్షియల్ తేడాను కొలిచే ప్రమాణం ఏమిటి
జ: ఓల్డ్ (ఓల్టేజ్)

3) సాలార్ జంగ్ అనుసరించిన రెవెన్యూ పద్ధతి ఏమిటి.?
జ : జిలా బంది

4) ‘ఇండికా’ అనే గ్రంధాన్ని రచించినది ఎవరు.?
జ : మొగస్తనీస్

5) కృత్రిమ వర్షాలు సృష్టించడానికి ఉపయోగించే రసాయనమేమిటి.?
జ : సిల్వర్ అయోడైడ్

6) నిప్పాన్ ఏ దేశంలో ఒక పాత పేరు.?
జ : జపాన్

7) పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు.?
జ : లోక్‌సభ స్పీకర్

8) భారతదేశంలో అత్యధికంగా కాఫీని, పట్టును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక

9) నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 28 (రామన్ ఎఫెక్ట్ కనుగోన్న రోజు)

10) గుండె నుండి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని తీసుకుపోయేవి ఏవి.?
జ : పుపుస దమని

11) కొబ్బరిలో తినదగిన భాగం ఏమిటి.?
జ : అంకురచ్చడం

12) అసంకల్పిత ప్రతీకార చర్యలలో ప్రముఖ పాత్ర వహించే భాగం ఏమిటి.?
జ : వెన్నుపాము

13) శరీరంలో అది పొడవైన కణము ఏమిటి.?
జ : న్యూరాన్ (నాడీ కణము)

14) విద్యుత్ ప్రవాహానికి కొలమానం ఏమిటి.?
జ : ఆంపియర్

15) 18 క్యారెట్ల బంగారంలో బంగారం శాతం ఎంత.?
జ : 75%

16) డయాబెటిస్ ఇన్‌సివిడిస్ (అతిమూత్ర వ్యాధి) ఏ హార్మోన్ లోపం వల్ల కలుగుతుంది.?
జ : వాసోప్రెసిన్

17) ఉత్తమ విద్యుత్ వాహకం ఏది.?
జ : కాఫర్

18) ఎండమావులు ఏర్పడటానికి కారణమైన కాంతి ధర్మం ఏమిటి.?
జ : సంపూర్ణాంతర పరావర్తనం

19) మానవాభివృద్ధి సూచిక రూపొందించినది ఎవరు.?
జ : మహాబూబ్ ఉల్ హక్

20) ప్రపంచ ఆకలి సూచిక ను ఎవరు ప్రకటిస్తారు.?
జ : ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

21) పంజాబ్ లోని స్వర్ణ దేవాలయాన్ని నిర్మించినది ఎవరు.?
జ : గురు రామదాసు

22) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన ఏకైక ప్రభుత్వ పథకం ఏది?
జ : స్వచ్ఛభారత్

23) ‘పేరిణి నృత్యం’ ఏ రాష్ట్రానికి చెందినది.?
జ : తెలంగాణ

24) వాహన బ్యాటరీలలో ఉండే విషపూరితమైన పదార్థం ఏది?
జ : లెడ్ (సీసం)

25) 92 ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న సహజ అతి భార మూలకం ఏది.?
జ : యూరేనియం

26) చిప్కో ఉద్యమ ప్రారంభకుడు ఎవరు ?
జ : సుందర్ లాల్ బహుగుణ

27) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాట్స్ మెన్ ఎవరు.?
జ : బ్రియన్ లారా (400)

28) చంద్రుని మీద వస్తువు భారం భూమ్మీద ఉన్న భారంలో ఎన్నో వంతు ఉంటుంది.?
జ : 1/6 వ వంతు

29) కామెర్ల వ్యాధి ఏ కాలుష్యము వలన సంక్రమిస్తుంది.?
జ : నీటి కాలుష్యం

30) అతిపెద్ద పత్రం గల మొక్క ఏమిటి.?
జ : విక్టోరియా రీజియా