BIKKI NEWS (SEP. 22) : Demanding for Dasara holidays in Gurukula COEs. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల కాలేజీ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) లకు దసరా సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ గురుకులాల విద్యా సంస్థల ఉద్యోగుల సమాఖ్య (ఎట్‌గ్రీవ) అధ్యక్షుడు కె.యాదయ్య డిమాండ్ చేశారు.
Demanding for Dasara holidays in Gurukula COEs
బీసీ, ఎస్టీ గురుకులాల తరహాలో ఎస్సీ గురుకుల సీవోఈలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు.
సీవోఈల్లో ఉద్యోగులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, రెండో శనివారం కూడా విధులు నిర్వహిస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.