BIKKI NEWS (SEP. 15) : Private colleges bandh withdrawn తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ వృత్తి విద్య కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు పలఫ్రధం అయ్యాయి దీంతో కళాశాలల బంద్ ను విరమించారు.
Private colleges bandh withdrawn.
బకాయిలుగా ఉన్న 1200 కోట్ల రూపాయలను రెండు విడతల్లో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి హామీ ఇవ్వడం జరిగింది.
మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఈరోజు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపారు . ఈ చర్చలు విజయవంతంగా ముగిశాయి.