BIKKI NEWS (SEP. 15) : FEE REIMBURSEMENT AMOUNT TO STUDENTS ACCOUNT. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నగదును నేరుగా విద్యార్థుల ఖాతాలోనే వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
FEE REIMBURSEMENT AMOUNT TO STUDENTS ACCOUNT
ఈ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు కళాశాలల అకౌంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ నగదును జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా కాకుండా ఇంకా నుంచి విద్యార్థి అకౌంట్లోకి డబ్బులు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తల్లిదండ్రుల పేరుతో జాయింట్ అకౌంట్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
నేరుగా డబ్బులు విద్యార్థుల ఖాతాలోకి వెళ్తే ఉపయోగమని ప్రభుత్వం. భావిస్తున్నాట్లు సమాచారం.
ఈ అంశం మీద మరింత లోతుగా చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం