BIKKI NEWS (SEP. 12) : CONTRACT AND GUEST LECTURERS RENEWAL. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ కళాశాలల్లో 970 మంది కాంట్రాక్టు, గెస్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెన్యువల్ కొరకు విడుదల చేసిన G.O.Rt.No.1422 విడుదల చేసింది.
CONTRACT AND GUEST LECTURERS RENEWAL
ఈ జీవో ప్రకారం, 420 ఉద్యోగాలు కాంట్రాక్ట్‌పై, 51 ఉద్యోగాలు పార్ట్ టైమ్ (hourly), 42 ఉద్యోగాలు పార్ట్ టైమ్ (consolidated pay), 56 ఉద్యోగాలు అవుట్‌సోర్సింగ్, 398 ఉద్యోగాలు గెస్ట్ ఫ్యాకల్టీ, 3 ఉద్యోగాలు మినిమమ్ టైమ్ స్కేల్‌లో ఈ విద్యా సంవత్సరం రెన్యువల్ కు అనుమతి ఇవ్వబడింది.
మొత్తం 970 మందిని రెన్యువల్ చేశారు. లెక్చరర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్స్ రెన్యువల్ అయ్యారు.
ఈ నియామకాలు 01-04-2025 నుండి 31-03-2026 వరకు ఉంటుంది.