SWAYAM PLUS – టీచర్ , లెక్చరర్ లకు ఉచితంగా AI కోర్సులు

BIKKI NEWS (SEP. 10) : SWAYAM PLUS – FREE AI COURSES TO TEACHERS and JLs – IIT M. ఐఐటీ మద్రాస్ ‘స్వయం ప్లస్’ ఆన్లైన్ వేదిక నుంచి ‘ఏఐ ఫర్ ఆల్’ పేరుతో పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర ల్ కోసం కృత్రిమ మేధ కి సంబంధించిన కోర్సులను ఉచితంగా అందిస్తోంది.

SWAYAM PLUS – FREE AI COURSES TO TEACHERS and JLs – IIT M

ఏఐ కోర్సులు చేయాలి అనుకునే టీచర్స్ , లెక్చరర్ లు అక్టోబరు 10వ తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://swayam-plus.swayam2.ac.in/ai-for-all-courses