Karimnagar Disabled Backlog Recruitment 2026 – 5, 7వ తరగతి, డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

Karimnagar disabled backlog recruitment 2026

BIKKI NEWS (Nov. 24) : Karimnagar Disabled Backlog Recruitment 2026. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగులకు (Persons with Disabilities – PwD) రిజర్వ్ చేయబడిన 25 బ్యాక్‌లాగ్ (Backlog) పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారిక ప్రకటన (రెఫరెన్స్ నం. A1/1915/2026-27, తేదీ: 20-11-2026) విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Karimnagar Disabled Backlog Recruitment 2026

గ్రూప్-IV మరియు గ్రూప్-IV కాని విభాగాల్లోని ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ప్రకటన వెలువడిన తేదీ (నవంబర్ 20, 2026) నుండి 15 రోజుల లోగా (డిసెంబర్ 05, 2026 లోపు) ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి.

1. గ్రూప్-IV ఉద్యోగ ఖాళీల వివరాలు (మొత్తం 05 పోస్టులు)
క్రమ సంఖ్యఉద్యోగము పేరుమొత్తం ఖాళీలుఅంధులు (VH)బధిరులు (HH)శారీరక దివ్యాంగులు (OH)విద్యార్హత
01జూనియర్ అసిస్టెంట్0403010ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
02లైబ్రేరియన్ గ్రేడ్-III0100011. ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 2. లైబ్రేరియన్ సైన్సులో సర్టిఫికెట్ కోర్స్ (CLISC) ఉత్తీర్ణత.
—మొత్తము (Group-IV)05030101—
2. గ్రూప్-IV కాని ఉద్యోగ ఖాళీల వివరాలు (మొత్తం 20 పోస్టులు)
క్రమ సంఖ్యఉద్యోగము పేరుమొత్తం ఖాళీలుఅంధులు (VH)బధిరులు (HH)శారీరక దివ్యాంగులు (OH)మానసిక / బహుళ దివ్యాంగులు (MD)విద్యార్హత
01ఆఫీస్ సబార్డినేట్100703007వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
02శానిటరీ జవాన్01010007వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
03కుక్ (Cook)0100001చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి (5వ తరగతి వరకు).
04కమాటి0100100చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి (5వ తరగతి వరకు).
05పబ్లిక్ హెల్త్ వర్కర్060301020చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి (5వ తరగతి వరకు).
06నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్0101000చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి (5వ తరగతి వరకు).
—మొత్తము (Non Group-IV)2012050201—
Karimnagar Disabled Backlog Recruitment 2026 – దరఖాస్తు విధానం & సమర్పించాల్సిన చిరునామా
  • దరఖాస్తు గడువు: ఈ ప్రకటన వెలువడిన తేదీ (20-11-2026) నుండి 15 రోజుల లోగా అర్హులైన అభ్యర్థులు నిర్దిష్ట ప్రొఫార్మాలో (Proforma) దరఖాస్తులను సమర్పించాలి.
  • దరఖాస్తులు దాఖలు చేయాల్సిన చిరునామా:జిల్లా సంక్షేమ అధికారి (District Welfare Officer), మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల శాఖ, రూమ్ నెం. 7, నూతన కలెక్టర్ కార్యాలయము, కరీంనగర్.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →