Beedi Scholarship – 25 వేల బీడీ స్కాలర్షిప్

Beedi scholarship - 25 వేల బీడీ స్కాలర్షిప్ - bikki news

BIKKI NEWS (SEP. 19) : Beedi Scholarship 2025 notification. ఒకటవ తరగతి నుండి తీసి వరకు విద్యార్థులకు బీడీ స్కాలర్షిప్ అందించడానికి నోటిఫికేషన్ జారీ అయింది బీడీ కార్మికుల పిల్లలకు ఈ స్కాలర్షిప్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

Beedi Scholarship 2025 notification.

అర్హతలు : ప్రభుత్వం జారీ చేయబడిన గుర్తింపు కార్డు, పిఎఫ్ కార్డ్, బీడీ కంపెనీ జారీ చేసిన అపాయింట్మెంట్ లెటర్, మరియు విద్యా అర్హత సర్టిఫికెట్లు. కుటుంబ వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉండాలి.

Beedi Scholarship last date
  • ప్రైమరీ క్లాసులు (1 నుండి 10వ తరగతి): 30- 09-2025 వరకు
  • ఇంటర్మీడియట్/ప్రైవేట్ కోర్సులు (11వ తరగతి ఆపైన ): 31-11-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

Beedi Scholarship amount

ఒక్క 1000 రూపాయల నుండి 25 వేల రూపాయల వరకు స్కాలర్షిప్ ను సంవత్సరానికి అందిస్తుంది

తరగతిమొత్తము (రూ.)
1 నుండి IV1,000
V నుండి VIII1,500
IX నుండి X2,000
XI నుండి XII3,000
నాన్-ప్రొఫెషనల్ UG/PG6,000
ITI/డిప్లొమా6,000
ప్రొఫెషనల్ డిగ్రీ25,000
  • విద్యార్థులు తప్పనిసరిగా జాతీయ పాఠశాల విద్యార్థుల స్కాలర్‌షిప్ పోర్టల్ (www.scholarships.gov.in) ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయాలి
  • పాఠశాల/కళాశాల ద్వారా ధృవీకరణ చేయించాలి

మరిన్ని వివరాలకు
  • మెయిల్: helpdesk@nsp.gov.in
  • హెల్ప్‌లైన్ నంబర్: 0120-6619540

వెబ్సైట్ : www.scholarships.gov.in

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →