Team India – 405 పరుగుల లక్ష్యాన్ని చేదించిన టీమిండియా

Team india chased 405 runs target

BIKKI NEWS (SEP. 30) : Team india chased 405 runs against west indies. టీమిండియా 405 పరుగుల లక్ష్యాన్ని చేదించి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించిది.

Team india chased 405 runs against west indies.

గువహతి వేదికగా వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఈ ఘనత సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 405/7 భారీ పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో క్యాంప్‌బెల్ (101), పై హోప్ (104), జంగూ‌ (114) సెంచరీలు సాధించి భారీ స్కోరు ను టీమిండియా ముంగిట ఉంచారు.

భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్, బ్రార్ తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు ఏ దశలోనూ పట్టు కోల్పోకుండా పరుగులు సాధిస్తూ విజయం సాధించింది. ఓపెనర్ లో వీరోచిత భాగస్వామ్యంతో భారత విజయం నల్లేరు మీద నడక అయింది.

రోహిత్ శర్మ (101), కెప్టెన్ గిల్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (223*) పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ కు చిరస్మరణీయ విజయం అందించాడు. భారత్ 43.3 ఓవర్ లలోనే కేవలం రెండు వికెట్లు కోల్పోయి 406/2 పరుగులు సాధించింది.

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →