BIKKI NEWS (Sep. 22) : Schools holiday on 23rd September 2026. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెప్టెంబర్ 23న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Schools holiday on 23rd September 2026
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అల్లూరి మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది.
అలాగే గణేష్ నిమజ్జనం కారణంగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది. నవంబర్ 14 రెండో శనివారం విద్యాసంస్థలు యధావిధిగా పనిచేస్తాయి.

