Bank of baroda 1100 wealth executive jobs notification

Bank Of Baroda – 1100 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (Sep 07) : Bank of Baroda 1100 wealth executive jobs notification. బ్యాంక్ ఆఫ్ బరోడా 1,100 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Bank of Baroda 1100 wealth executive jobs notification

ఖాళీల వివరాలు:
వెల్త్ ఎగ్జిక్యూటివ్ : 1000
క్రెడిట్ అనలిస్ట్ : 100

అర్హతలు : డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, సీఎ

వయోపరిమితి : వెల్త్ ఎగ్జిక్యూటివ్ కి 22-32 ఏళ్ళు,
క్రెడిట్ అనలిస్ట్ కు 21 – 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

వేతనం :
వెల్త్ ఎగ్జిక్యూటివ్ : 48,480-85,920/-
క్రెడిట్ అనలిస్ట్ : 64,820-93,960/-

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూపు డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు : 850/- రూపాయలు (ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, మహిళలకు 175/-)

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 24 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్సైట్ : https://bankofbaroda.bank.in/
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →