Daily GK bits in Telugu part 181 – జీకే బిట్స్

జీకే బిట్స్

BIKKI NEWS : Daily GK bits in Telugu part 181 – జీకే బిట్స్

Daily GK bits in Telugu part 181 – జీకే బిట్స్

1) ఏ పంచవర్ష ప్రణాళికను రెండుసార్లు ప్రకటించడం జరిగింది.?
జ : నాలుగవ ప్రణాళిక

2) అర్థశాస్త్రంలో తొలిసారి నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరు.?
జ : రాగ్నర్ ఫ్రిష్ & జాన్ టిన్ బర్జన్

3) మండల పంచాయతీ అనే భావనను సిఫారసు చేసింది ఎవరు?
జ : అశోక్‌ మెహతా

4) జాతీయ మైనారిటీ కమిషన్‌ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు?
జ : 1982

5) లోక్‌స భను రద్దుచేసే అధికారం ఎవరికి ఉన్నది?
జ : రాష్ట్రపతి

6) భారత రాజ్యాంగంలో ‘హెబియస్‌ కార్పస్‌’ అనే రిట్‌ను జారీ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు?
జ : సుప్రీం కోర్టు, హైకోర్టు

7) లోకాయుక్తను తొలగించే అధికారం ఎవరికి ఉంది?
జ : రాష్ట్ర గవర్నర్‌

8) ఓటు హక్కు వినియోగించుకునే వయసును పార్లమెంటు 21 నుంచి 18 ఏళ్లకు ఏ సంవత్సరంలో తగ్గించింది?
జ : 1989

9) రాజ్యాంగంలోని 40 వ ప్రకరణం దేనికి సంబంధించినది?
జ : గ్రామ పంచాయతీల ఏర్పాటు

8) రాజ్యాంగంలో ఆర్టికల్‌ 19 (1) (ఎ) ప్రకారం పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛను ఇచ్చారు?
జ : వాక్‌, భావ ప్రకటన స్వేచ్ఛ

9) అరెస్టు తర్వాత కోర్టులో హాజరు పరచాలని నిర్దేశించే హక్కు?
జ : ప్రాథమిక హక్కు

10) రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత, దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు?
జ : 1976

11) 2015 వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి చేసిన 100 వ సవరణ దేనికి సంబంధించినది?
జ : భారత్‌ -బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందాలు

12) కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని ఎవరు నిర్ణయిస్తారు?
జ : రాష్ట్రపతి

13) గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియలో వాడే వాయువు ఏది.?
జ : ఆక్సీ ఎసిటిలిన్

14) గాజు పదార్థానికి ఎరుపు రంగును ఇచ్చే రసాయనం ఏది.?
జ : క్యుప్రస్ ఆక్సైడ్

15) పోర్ట్‌లాండ్ సిమెంట్ లో ప్రధాన అనుఘటకాలు ఏవి.?
జ : సున్నం, సిలికా, అల్యుమినా

16) గాజు అనేది ఒక.?
జ : అతి శీతలీకరణం చెందిన ద్రవం

17) భారత్ లో ప్లోటింగ్ జాతీయ పార్క్ ఏది.?
జ : కైబుల్ లామ్దావ్ జాతీయ పార్క్

18) తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునే జీవులను ఏమంటారు.?
జ : స్టోనో థర్మల్ జీవులు

19) ఆవరణ వ్యవస్థలో గతిశీల భాగం ఏది?
జ : ఆహారపు గొలుసు

20) ‘ఏ శాండ్ వాక్ ఆల్కనాక్’ గ్రంథ రచయిత ఎవరు.?
జ : లియోపోల్డ్

21) అటవీ హక్కుల చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.?
జ : 2006

22) నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : చెన్నై

23) భూమిపై ఆవిర్భవించిన మొదటి పూర్వకణానికి ఒపారిన్ ఇచ్చిన పేరు ఏమిటి.?
జ : కొయసర్వెట్

24) చిప్కో ఉద్యమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది.?
జ : ఉత్తరాంచల్

25) స్వాతంత్య్రానంతరం 1947-48లో మనదేశ మొదటి బడ్జెట్‌ మొత్తం విలువ?
జ : 197 కోట్ల రూపాయలు

26) సాధారణ ప్రజలపై ప్రభావితం చూపే ద్రవ్యోల్బణం?
జ : ఆహర ద్రవ్యోల్బణం

27) రోనాల్డ్‌ రాస్‌ సికింద్రాబాద్‌లో ఎప్పుడు మలేరియాకు క్వినైన్‌ అనే మందును కనుగొన్నాడు.?
జ : 1897 ఆగస్టు 20వ తేదీన

28) దోమ లార్వాను తినే చేప.?
జ : గంబూసియా

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →