BIKKI NEWS : Daily GK bits in Telugu part 180 – జీకే బిట్స్
Daily GK bits in Telugu part 180
1) భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళ పాలకురాలిగా రజియా సుల్తానా ను చెబుతారు. ఆమె ఎప్పటి నుండి ఎప్పటి వరకు భారతదేశాన్ని పరిపాలించింది.?
జ : క్రీ.శ. 1236 – 1240
2) రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను తెలిపే ఆర్టికల్స్ ఏవి.?
జ :36 – 51
3) జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడిన సంవత్సరం.?
జ : అక్టోబర్ -12 -1993
4) పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు.?
జ : లోక్ సభ స్పీకర్
5) వలయంలో తక్కువ విద్యత్ పరిమాణం ఉన్న వెలిగే పరికరాలు ఏవి.?
జ : ఎల్ఈడీ
6) నిరోధం విలోమాన్ని ఏమని పిలుస్తారు.?
జ : వాహకత్వం
7) విద్యుత్ వలయం లో ఓవర్ లోడ్ అనగానేమి.?
జ : 20 అంపియర్స్ కంటే అధిక విద్యుత్ ప్రవాహం
8) తీగ నిరోధకత పెరిగితే ఉష్ణోగ్రత ఏమవుతుంది.?
జ : పెరుగుతుంది.
9) రాజస్తాన్ లో కదిలే ఇసుక దిబ్బలను ఏమంటారు.?
జ : థ్రియాన్
10) ఆక్స్ బౌ సరస్సు ఏ ఆకారంలో ఉంటుంది.?
జ : అర్థ వృత్తాకారం
11) డుడుమా జలపాతం ఏ నదిపై ఉంది.?
జ : మాచ్‌ఖండ్
12) జలియన్ వాలాబాగ్ సంఘటనకు ప్రధాన కారణం.?
జ : రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించడం
13) వందేమాతరం అనే గేయాన్ని ఏ గ్రంథంలో నుంచి సంగ్రహించారు.?
జ : ఆనంద్‌మఠ్
14) బాల గంగాధర్ తిలక్ ఎవరితో కలిసి హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు.?
జ : అనిబిసెంట్
15) స్త్రీ పురుష ప్రత్యుత్పత్తికి అవసరమైన లోహం.?
జ : మాంగనీస్
16) అమాల్గమ్ అంటే ఏమిటి.?
జ : పాదరసంతో కలిసి ఉన్న లోహ మిశ్రమం
17) చిలి సాల్ట్ పీటర్ ఏ లోహం యొక్క ధాతువు.?
జ : సోడియం
18) గంటల తయారీలో ఉపయోగించే కంచు ఏ లోహాల మిశ్రమలోహము.?
జ : రాగి – టిన్
19) సోల్డరింగ్ కొరకు ఉపయోగించే లోహాన్ని దేనితో తయారు చేస్తారు.?
జ : టిన్, లెడ్, యాంటీమొనీ
20) అత్యంత తేలికైన లోహం ఏది.?
జ : లిథియం
21) అమోనియా అణువు ఫార్ములా ఏమిటి.?
జ : NH₃
22) ఏ కాకతీయ రాజు కాలంలో రాజధానిని అనుమకొండ నుండి ఓరుగల్లు కు మార్చారు.?
జ : రుద్ర దేవుడు
23) రాణి రుద్రమదేవి ఏ యుద్ధంలో మరణించారు .?
జ : చందుపట్ల యుద్ధం
24) 1323 కాకతీయుల రాజ్య పాలన ఏ డిల్లీ సుల్తాన్ దండయాత్ర తో అంతమయ్యింది.?
జ : సుల్తాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్
25) పల్నాటి వీరుల చరిత్ర 1350వ సంవత్సరంలో ఏ కవి రచించాడు.?
జ : శ్రీ నాథుడు
26) రాణి రుద్రమదేవి ఎన్ని సంవత్సరాల పాటు కాకతీయ రాజ్యాన్ని పరిపాలించింది.?
జ : 25 సంవత్సరాలు
27) ఏ పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అంటారు.?
జ : 1956 తీర్మానం
28) మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ పనికి ఆహార పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 2004
29) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పితామహుడు ఎవరు.?
జ : జేఎం కీన్స్
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

