BIKIKI NEWS (SEP. 20) : National PG Scholarship by UGC. భారత విద్యార్థులకు దేశంలోనే పీజీ చదువుల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో జాతీయ పీజీ విద్యావేతనం కొరకు ప్రకటన విడుదల చేసింది.
National PG Scholarship by UGC
నెలకు రూ.15,000 చొప్పున10 నెలల పాటు లక్షా యాభై వేల రూపాయల 2 సంవత్సరాల పాటు 3 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేస్తారు
దేశ వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ను అందజేస్తారు.
ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం 30 శాతం మహిళలకు కేటాయిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 31 అక్టోబరు 2025 వరకు కలదు.
వెబ్సైట్ : https://www.ugc.gov.in/
వెబ్సైట్ : https://scholarships.gov.in/home
- National merit scholarship 2026 – నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పెంపు
- Telangana 10th exams 2027 fee Dates extended – పదో తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు
- Siddipet Model School Recruitment 2026 – సిద్దిపేట మోడల్ స్కూల్స్లో 56 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- Today Gold Rate 16th November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Respiratory System 100 GK Bits in Telugu and english – శ్వాస వ్యవస్థ

