BIKKI NEWS (June 27) : Nalgonda district Anganwadi jobs notification 2026. నల్గొండ జిల్లా మహిళ అభివృద్ధి మరియూ శిశు సంక్షేమ శాఖ, ICDS ప్రాజెక్ట్ నల్గొండ (U) పరిధిలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Nalgonda district Anganwadi jobs notification 2026
ఖాళీలు వివరాలు :
- నల్గొండ అర్బన్ :
అంగన్వాడీ టీచర్ – 9,
అంగన్వాడీ హెల్పర్ – 1
- కేతేపల్లి మండలం : అంగన్వాడీ టీచర్ – 2
- దేవరకొండ ICDS పరిధిలో : అంగన్వాడీ టీచర్ – 21,
అంగన్వాడీ హెల్పర్ – 75
- పెద్దపూర మండలం :
అంగన్వాడీ టీచర్ – 6
అంగన్వాడీ హెల్పర్ – 5
- నకిరేకల్ ICDS ప్రాజెక్టు పరిధిలో :
అంగన్వాడీ టీచర్ – 10
అర్హతలు : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయోపరిమితి : 18 – 35 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు గడువు : అర్హులైన మహిళ అభ్యర్థులు నుండి దరఖాస్తులకు స్వీకరించుటకు గడువు జూన్ 27 నుండి జూలై 10 – 2026 వరకు ఆన్లైన్ ద్వారా కలదు.
Website

