BIKKI NEWS (June 19) : Telangana Anganwadi jobs notification 2026. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో 177 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
Telangana Anganwadi jobs notification 2026
ఖాళీల వివరాలు :
అంగన్వాడీ టీచర్ – 64
అంగన్వాడీ ఆయా – 113
మొత్తం – 177
దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్నగర్ రూరల్, మహబూబ్నగర్ అర్బన్ ప్రాజెక్ట్ లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకోవడానికి గడువు 2026 జూన్ 20 నుండి 30 వరకు కలదు.
వెబ్సైట్ : https://wdcw.tg.nic.in/

