TGCET 2026 2nd Phase Result – గురుకుల ఐదో తరగతి 2వ జాబితా

Gurukula 2nd phase results

BIKKI NEWS (June 04) : TGCET 2026 2nd Phase Result link. తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన గురుకుల సెట్ ప్రవేశ పరీక్ష రెండో దశ ఫలితాలను విడుదల చేశారు.

TGCET 2026 2nd Phase Result link

కింద ఇవ్వబడిన అధికారిక లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలను పొందవచ్చు. హల్ టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.

TG CET 2026 2nd PHASE RESULTS LINK

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →