BIKKI NEWS (JUNE 03) : BSNL 100 telecom officers job notification 2026. భారత సంచార్ నిగం లిమిటెడ్ నందు 100 జూనియర్ టెలికం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
BSNL 100 telecom officers job notification 2026
పోస్ట్ వివరాలు : జూనియర్ టెలికాం ఆఫీసర్ – 100
అర్హతలు : బీఈ, బీటెక్ – టెలి కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్ లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : 30 సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబిసిలకు 3, దివ్యాంగులకు 10 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానము గడుపు: ఆన్లైన్ ద్వారా 2026 జూలై 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు ఫీజు : 2,000/- (SC, ST, Pwd – 1,000/- రూపాయలు)
వేతన స్కేలు : 16,400/- నుండి 40,500/- వరకు
వెబ్సైట్ : https://bsnl.co.in
