Cdac 951 project staff jobs notification 2026 - ప్రాజెక్టు స్టాఫ్ జాబ్స్ - bikki news

CDAC 951 Project staff jobs notification 2026 – ప్రాజెక్టు స్టాఫ్ జాబ్స్

BIKKI NEWS (June 03) : CDAC 951 Project staff jobs notification 2026. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ లో 951 ప్రాజెక్ట్ స్టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది.

CDAC 951 Project staff jobs notification 2026

పోస్ట్ వివరాలు : ప్రాజెక్టు స్టాఫ్ – 951

  • ప్రాజెక్టు టెక్నీషియన్
  • ప్రాజెక్టు సపోర్ట్ స్టాఫ్
  • ఎగ్జిక్యూటివ్
  • సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్
  • ప్రాజెక్ట్ మేనేజర్
  • ప్రాజెక్ట్ ఆఫీసర్
  • అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్
  • ప్రాజెక్టు హెడ్ వంటి తదితర పోస్టులు

అర్హతలు : BE, BTech, ACVT, ITI, Degree, ME, MTech, CA, LLM, LLB, CS, CMA, MBA, PG, PhD.

దరఖాస్తు విధానము మరియు గడువు : ఆన్లైన్ ద్వారా 2026 జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానము : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : https://www.cadc.in/

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →