Daily current affairs may 31st 2026 - టాప్ కరెంట్ అఫైర్స్ - bikki news

Daily current affairs may 31st 2026 – టాప్ కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Daily current affairs may 31st 2026 for compititive exams. పోటీ, విద్యా, ఉద్యోగ పరీక్షల కోసం డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.

Daily current affairs may 31st 2026

1) కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
జ : డి.కె. శివకుమార్

2) ‘లోకాయన్ 26’ యాత్రలో భాగంగా ట్రాన్స్-అట్లాంటిక్ ప్రయాణం పూర్తి చేసిన INS సుదర్శిని ఎక్కడికి చేరుకుంది?
జ : ఆంటిగ్వా

3) IEA ప్రకారం 2026లో భారతదేశ ఇంధన పెట్టుబడులు ఎంత బిలియన్ డాలర్లకు చేరనున్నాయి?
జ : $170 బిలియన్

4) కేవలం 9 గంటల 55 నిమిషాల్లో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించి స్పీడ్ రికార్డు సృష్టించిన అమెరికన్ పర్వతారోహకుడు ఎవరు?
జ : టైలర్ ఆండ్రూస్

5) మహిళల టీ-20 ప్రపంచకప్ 2026 కోసం ICC ప్రకటించిన ఆల్-వుమెన్ మ్యాచ్ అధికారుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ మ్యాచ్ రిఫరీ ఎవరు?
జ : జి.ఎస్. లక్ష్మి

6) మేజర్ అభిలాషా బరాక్‌కు ఐక్యరాజ్యసమితి ఏ అవార్డు ప్రదానం చేయనుంది?
జ : మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్

7) చంద్రయాన్-2 మిషన్‌లో చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో ఉప-ఉపరితల మంచు ఉనికిని గుర్తించిన పేలోడ్ ఏది?
జ : DFSAR

8) జనవరి 2026లో రామ్‌సార్ సైట్‌గా ప్రకటించబడిన ఛారీ ధాండ్ వెట్‌ల్యాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
జ : గుజరాత్

9) నార్వే చెస్ టోర్నమెంట్ 2026లో ప్రపంచ నంబర్-1 మాగ్నస్ కార్ల్సన్‌ను ఓడించిన భారతీయ గ్రాండ్‌మాస్టర్ ఎవరు?
జ : డి. గుకేష్

10) జల వివాదాల పరిష్కారానికి ఆదర్శంగా ప్రధానమంత్రి మోదీ పేర్కొన్న నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఏది?
జ : కేన్-బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్

11) KFF సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ టైటిల్ 2026 గెలుచుకున్న భారత జోడి ఏది ‌? జ : సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →