Daily current affairs may 30th 2026 - టాప్ కరెంట్ అఫైర్స్ - bikki news

Daily current affairs may 30th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Daily current affairs may 30th 2026 for compititive exams. పోటీ, విద్యా, ఉద్యోగ పరీక్షల కోసం డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.

Daily current affairs may 30th 2026

1) మహిళల స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా నిర్వహించబడుతున్న భారతదేశపు తొలి సౌర విద్యుత్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది?
జ : తెలంగాణ

2) కీలక ఖనిజాలు మరియు రేర్ ఎర్త్ మెటీరియల్స్ సరఫరా భద్రత కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
జ : అమెరికా

3) రాష్ట్రపతి పోలీస్ కలర్ (President’s Police Colour) పురస్కారంతో ఏ పోలీస్ దళం సత్కరించబడింది?
జ : సిక్కిం పోలీస్

4) కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ‘మిషన్ వర్దాన్ పైప్ జల్ పూల్’ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
జ : త్రిపుర

5) ఐక్యరాజ్యసమితి ప్రతిష్టాత్మక ‘డాగ్ హామర్‌షోల్డ్ మెడల్’ను మరణానంతరం ఎవరికీ ప్రదానం చేయనున్నారు?
జ : సుజిత్ కుమార్ ప్రధాన్

6) రష్యాతో పాటు ఐక్యరాజ్యసమితి ‘చిల్డ్రన్ అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ బ్లాక్‌లిస్ట్’లో ఏ దేశాన్ని చేర్చింది?
జ : ఇజ్రాయెల్

7) ISSF ప్రపంచకప్, మ్యూనిక్‌లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది ఎవరు?
జ : ఈషా సింగ్

8) పవిత్ర బౌద్ధ అవశేషాలు ఏ దేశానికి పంపించబడ్డాయి?
జ : మంగోలియా

9) UCC బిల్లును ఆమోదించిన మూడవ రాష్ట్రంగా ఏది నిలిచింది?
జ : అసోం

10) మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ గారి ఏ వర్థంతి 29 మే 2026న నిర్వహించబడింది?
జ : 39వ వర్థంతి

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →