BIKKI NEWS : Daily top current affairs 29th may 2026 for compititive exams. విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్
Daily top current affairs 29th may 2026
1) భారతదేశంలోని 5వ పూర్తి అక్షరాస్య రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం నిలిచింది?
జ సిక్కిం
2) ఇటీవల రాజీనామా చేసిన సిద్ధరామయ్య ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి?
జ కర్ణాటక
3) ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆపరేషనల్ డేటా సెంటర్ సామర్థ్యంలో భారత్‌కు ఏ స్థానం లభించింది?
జ రెండో స్థానం
4) 2026 మే 28న వీర్ సావర్కర్ గారి ఎన్ని వ జయంతి జరుపుకున్నారు?
జ 143వ జయంతి
5) అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 థీమ్ ఏమిటి?
జ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా (Yoga for Healthy Ageing)
6) జాతీయ సీనియర్ ఫెడరేషన్ కప్ 2026లో పురుషుల షాట్‌పుట్ స్వర్ణ పతకం ఎవరు గెలుచుకున్నారు?
జ సమర్‌దీప్ సింగ్ గిల్
7) పినాకా మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్ ఉత్పత్తి ఏ రాష్ట్రంలో జరగనుంది?
జ మహారాష్ట్ర
8) ప్రముఖ సంగీత విద్వాంసుడు స్కాటీ రోలిన్స్ ఏ వాద్య పరికరంతో ప్రసిద్ధి చెందారు?
జ సాక్సోఫోన్
9) ‘కౌటిల్య’ మరియు ‘Q-FORCE’ అనే AI ఆధారిత డిజిటల్ వ్యవస్థలను ఎవరు అభివృద్ధి చేశారు?
జ భారత సైన్యం
10) ‘బజార్’ నవల రచయిత ఎవరు?
జ నిరంజన్ దేవ్ శర్మ
11) భారతదేశపు తొలి జాతీయ AI మరియు డిజిటల్ వాటర్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడింది?
జ బెంగళూరు
12) ప్రపంచ ఆరోగ్య మండలి మొదటిసారిగా దేనిని ప్రజారోగ్య ప్రాధాన్యతగా గుర్తించింది?
జ స్ట్రోక్
13) అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
జ మే 29
14) ఎర్త్ ప్రైజ్ 2026 గెలుచుకున్న 16 ఏళ్ల యువకుడు ఎవరు.?
జ : వివాన్ చఛారియా
