Today top current affairs may 24th 2026 - టాప్ కరెంట్ అఫైర్స్ - bikki news

Today top current affairs May 24th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Today top current affairs May 24th 2026 for compititive exams. విద్యా ఉద్యోగ పరీక్షల కోసం డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ రౌండప్.

Today top current affairs May 24th 2026 for compititive exams

1):ఇండియా-ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడటానికి ప్రధాన కారణం ఏమిటి?
జ : ఎబోలా వ్యాప్తి

2) QUAD విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించబడుతుంది?
జ : న్యూ ఢిల్లీ

3) రాజ్యసభ 24 స్థానాల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?
జ : 18 జూన్ 2026

4) ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశాన్ని సందర్శించారు?
జ : ఇటలీ

5) BRICS సమావేశంలో భారత్ ఏ సంస్కరణల కోసం మళ్లీ డిమాండ్ చేసింది?
జ : ఐక్యరాజ్యసమితి సంస్కరణలు మరియు UNSC విస్తరణ

6) ఫిజికల్ డిసేబిలిటీ క్రికెట్ ఛాంపియన్‌షిప్ 2026 ఫైనల్‌కు ఏ జట్లు చేరాయి?
జ : ముంబై మరియు ఉత్తరప్రదేశ్

7) భారత్ మరియు జపాన్ ఏ రంగాల్లో సహకార ఒప్పందాలు చేసుకున్నాయి?
జ : క్వాంటమ్ టెక్నాలజీ మరియు ఆరోగ్య పరిశోధన

8) చంద్రయాన్-3 కు ఏ అవార్డు లభించింది?
జ : AIAA గోడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు

9) భారతదేశపు శుక్రయాన్ మిషన్‌లో భాగస్వామ్యం ప్రకటించిన దేశం ఏది?
జ : స్వీడన్

10) నేషనల్ టెక్నాలజీ డే 2026 థీమ్ ఏమిటి?
జ : Responsible Innovation for Inclusive Growth

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

    View all posts by Saheb Shaik →