Current affairs

Today top current affairs 21st May 2026 – టాప్ కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Today top current affairs 21st May 2026 for compititive exams. విద్యా, ఉద్యోగ పరీక్షల కోసం డైలీ టాప్ కరెంట్ అఫైర్స్.

Today top current affairs 21st May 2026

1) “ప్రగతి 2026” బహుళజాతి సైనిక విన్యాసం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
జ : మేఘాలయ

2):DRDO యొక్క ULPGM-V3 స్వదేశీ డ్రోన్ ఆధారిత క్షిపణి వ్యవస్థను ఏ రాష్ట్రంలో విజయవంతంగా పరీక్షించారు?
జ ఆంధ్రప్రదేశ్

3) NADA జశేర్ పటేల్‌పై ఎన్ని సంవత్సరాల నిషేధం విధించింది?
జ : మూడు సంవత్సరాలు

4) భారత్ టెక్స్ 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది?
జ : న్యూ ఢిల్లీ

5) మద్యంలో ఆల్కహాల్ శాతం ఆధారంగా పన్ను విధించిన తొలి భారత రాష్ట్రం ఏది?
జ : కర్ణాటక

6);మే 2026లో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఏ నగరంలో జరుగుతుంది?
జ : న్యూ ఢిల్లీ

7) 52వ G7 సదస్సు ఏ దేశంలో నిర్వహించబడుతుంది?
జ : ఫ్రాన్స్

8) “ఖేత్ బచావో అభియాన్” కార్యక్రమాన్ని ఎవరు ప్రకటించారు?
జ : శివరాజ్ సింగ్ చౌహాన్

9) భారతదేశపు తొలి AI మరియు డిజిటల్ ఆధారిత బ్యాంక్ శాఖ ఎక్కడ ప్రారంభించబడింది?
జ : అసోం

10) ఈ-స్పోర్ట్స్ వరల్డ్ కప్ 2026కు అర్హత సాధించిన తొలి భారత గ్రాండ్‌మాస్టర్ ఎవరు?
జ : అరవింద్ చిదంబరం

11) ఇటీవల భారతదేశానికి రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది?
జ : బంగ్లాదేశ్

12) భారతదేశంలో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
జ : మే 21

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →