BIKKI NEWS (MAY 17) : TG EAPCET 2026 Rank card download link official. తెలంగాణ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన అధికారిక లింకు లో ద్వారా ఫలితాలు మరియు ర్యాంక్ కార్డు లను విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG EAPCET 2026 Rank card download link official.
విద్యార్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, హల్ టిక్కెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాలను, ర్యాంక్ కార్డు ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TG EAPCET 2026 RANK CARD LINK
TG EAPCET 2026 RESULTS

