BIKKI NEWS (MAY 14) : ANM MPHA Results released by TGMHSRB. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎమ్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు పొందవచ్చు..
ANM MPHA Results released by TGMHSRB.
మొత్తం 1931 ANM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి CBT పద్ధతిలో పరీక్షలు నిర్వహించి తాజాగా ఫలితాలు విడుదల చేశారు.
ఫలితాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న మే 18 నుండి 22 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశాన్ని బోర్డు కల్పించింది.
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఈ పరీక్ష ఫలితాలలో 20% వెయిటేజ్ ను కల్పించినట్లు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది.
ANM MPHA PROVISIONAL MERIT LIST LINK

