Telangana model school merit list 2026 కోసం క్లిక్ చేయండి - bikki news

Telangana Model school merit list 2026 కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MAY 08) : Telangana Model school merit list 2026. తెలంగాణ మోడల్ స్కూల్ 2026 ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థుల మెరిట్ లిస్టును అందుబాటులో ఉంచారు.

Telangana Model school merit list 2026

6వ తరగతి మరియు 7 మవతరగతి నుండి 10వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్లకు నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన మెరిట్ లిస్టు ను అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.

విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా మెరిట్ లిస్టులో తమ పేరును మరియు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

TG MODEL SCHOOL MERIT LIST 2026

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →