Tgpsc eo jobs - 190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం - bikki news

TGPSC EO JOBS – 190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం

BIKKI NEWS (MAY 07) : 190 EO jobs in Telangana Endowment department. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖలో 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.

190 EO jobs in Telangana Endowment department

G.O.Ms.No.42 (తేదీ: ఏప్రిల్ 30, 2026) ద్వారా ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు.

పోస్టుల వివరాలు
గ్రేడ్-I: 25 పోస్టులు
గ్రేడ్-II: 65 పోస్టులు
గ్రేడ్-III: 100 పోస్టులు
మొత్తం: 190 పోస్టులు

జోనల్ స్థాయిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక నోటిఫికేషన్ వెలువరించనుంది.

Tgpsc eo jobs - 190 ఉద్యోగాల భర్తీకి ఆమోదం - bikki news
190 EO jobs in Telangana Endowment department
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →