Ap 10th results official links 2026 కోసం క్లిక్ చేయండి - bikki news

AP 10th Results Official links 2026 కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (APRIL 30) : AP 10th Results official links 2026 and short memos link. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలను ఈరోజు ఉదయం 11.00 గంటలకు విడుదల చేయనున్నారు.

AP 10th Results official links 2026 and short memos link

కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకుల ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలను పొందవచ్చు అలాగే షార్ట్ మెమోలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.

9552300009   అనే వాట్సాప్ నెంబర్ కి Hi అనే మెసేజ్ పంపిన అనంతరం టెన్త్ రిజల్ట్స్ ఎంచుకొని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను వాట్సాప్ లోనే పొందవచ్చు.

AP SSC RESULT 2026 LINK 1

AP 10th Results LINK 2
  

AP 10th RESULTS LINK 3
  

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →