Abhilasha abhinav - ఇంటర్ విద్యా మండలి డైరెక్టర్ గా అభిలాష అభినవ్ బాధ్యతలు స్వీకరణ - bikki news

ABHILASHA ABHINAV – ఇంటర్ విద్యా మండలి డైరెక్టర్ గా అభిలాష అభినవ్ బాధ్యతలు స్వీకరణ

BIKKI NEWS (APRIL 28) : Abhilasha Abhinav takes charge as Director of Intermediate Education. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి డైరెక్టర్, సెక్రటరీగా శ్రీమతి అభిలాష అభినవ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.

Abhilasha Abhinav takes charge as Director of Intermediate Education

నాంపల్లి లోని ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సి ఓ ఈ జయప్రద భాయ్ మేడం మరియు ఇతర ఉన్నతాధికారులు డైరెక్టర్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ గా ఉన్న అభిలాష అభినవ్ ఇంటర్ విద్యా మండలికి డైరెక్టర్ గా బదిలీ కాబడిన సంగతి తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →