JL TO PRINCIPAL PROMOTIONS – 26 మందికి పదోన్నతి

Jl to principal promotions

BIKKI NEWS (APRIL 22) : JL TO PRINCIPAL PROMOTIONS LIST. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 31 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ గా పదోన్నతి కోసం ఈరోజు నిర్వహించిన కౌన్సిలింగ్ లో 26 మంది పదోన్నతి పొందినట్లు సమాచారం.

JL TO PRINCIPAL PROMOTIONS LIST

మొత్తం 31 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీల కోసం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అయితే ఐదుగురు నాట్ విల్లింగ్ ఆప్షన్ ను ఎంచుకోవడంతో 26 మందికి ప్రిన్సిపాల్ గా పదోన్నతి లభించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్య బలోపేతమే లక్ష్యంగా డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే గత రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు జూనియర్ లెక్చరర్ల కు ప్రిన్సిపాల్స్ గా అవకాశం కల్పించారు.

Jl to principal promotions - 26 మందికి పదోన్నతి
JL TO PRINCIPAL PROMOTIONS LIST
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →