BIKKI NEWS (APRIL 18) : BLOOMBERG RICHEST PERSONS 2026 LIST. బ్లూమ్‌బర్గ్ సంస్థ ప్రకారం భారత్ మరియు ఆసియా కుబేరుడిగా గౌతమ్ ఆదాని నిలిచారు. ఇప్పటివరకు ముఖేష్ అంబానీ ఉన్న ఈ స్థానాన్ని గౌతమ్ ఆదాని తాజాగా దక్కించుకున్నాడు.
BLOOMBERG RICHEST PERSONS 2026 LIST
గౌతమ్ ఆదాని సంపద నికర విలువ 8.4 లక్షల కోట్లు కాగా, ముఖేష్ అంబానీ సంపద విలువ 8.2 లక్షల కోట్లుగా తాజా అధ్యయనంలో వెల్లడయింది.
బ్లూమ్‌బర్గ్ విడుదల చేసిన ప్రపంచ టాప్ 500 మంది కుబేరుల జాబితాలో గౌతమ్ ఆదాని 19వ స్థానంలో, ముకేశ్ అంబానీ 20వ స్థానంలో నిలిచాడు.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ 656 (బిలియన్ డాలర్లు) తొలి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో లారీ పేజ్ (286 బి.డా), మూడో స్థానంలో జెఫ్ బెజోస్ (269 బి.డా) నిలిచారు.
FAQ
Who is Bloommerg Asia Richest person 2026.?
A : GOUTHAM ADANI
Who is Bloommerg World Richest person 2026.?
A : ELON MUSK
Who is Bloommerg India Richest person 2026.?
A : Goutham Adani

