హైదరాబాద్ (ఏప్రిల్ 15) : AP INTER RESULTS and SHORT MEMOS LINK ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలను విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలను మరియు షార్ట్ మెమో ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP INTER RESULTS and SHORT MEMOS LINK
ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు.
AP INTERMEDIATE RESULTS and SHORT MEMOS LINK
